Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు.
హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు బ్రిడ్జి పైనుంచి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటున్న ఇద్దరిని ఓ కారు ఢీకొనగా.. ఒకరు మృతి చెందడం, మరొకరు గాయాలపాలైన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై మళ్లీ ఎవరూ సెల్ఫీలు తీసుకోవద్దని.. అలా చేస్తే రూ.1000 ఫైన్ వేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.