CA Exams : విద్యార్ధులకు సూపర్ న్యూస్.. ఇక మీదట ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు
ఛార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్కు శుభవార్త. ఇక మీదట ఏడాదికి మడుసార్లు సీఏ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను మరొకసారి కూడా నిర్వహించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.