Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా..
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్ శిశువు జననాంగాలను కత్తిరించాడు. ఈ కారణంగా పసిబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించింది. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.