Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం
మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మజ్జిగలో వాము పొడి, ఎండు మిరియాలను చూర్ణం,జాజికాయ, తేనె, పంచదార, ఎండుమిర్చి,ఉప్పు కలిపి తాగితే అనేక వ్యాధులను నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.