Business Idea: వచ్చేది వేసవి కాలం.. ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు రూ. 15లక్షలు గ్యారెంటీ..ఎలాగో తెలుసా?
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి జ్యూస్ బిజినెస్ బెస్ట్ ఐడియా. ఇందులో పెట్టుబడి 5 లక్షల నుంచి 7లక్షల వరకు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వ్యాపారం సాగుతుంది. వేసవిలో మరింత డిమాండ్ ఉంటుంది. సీజన్ కు అనుగుణంగా జ్యూస్ రకాలను మార్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.