Tissue Paper : షార్క్ ట్యాంక్ ఇండియా(Shark Tank India) లో మీరు చాలా బిజినెస్ ఐడియా(Business Idea) లను చూసి ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి వచ్చి తమ వ్యాపార ఆలోచనలను షార్క్‌లకు అందించారు. అయితే ప్రస్తుతం బిజినెస్ ఐడియా మాత్రం సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. అసలు ఈ బిజినెస్ ఐడియా విమానంలో ఓ టిష్యూ పేపర్(Tissue Paper) మీద రాయడం జరిగింది.
పూర్తిగా చదవండి..Railway Minister: టిష్యూ పేపర్ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్!
వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ డైరెక్టర్ అక్షయ్ తన ఐడియాను ఓ టిష్యూ పేపర్ మీద రాసి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు పంపాడు. విమానం ల్యాండ్ అయిన తరువాత కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే అతనికి రైల్వే శాఖ నుంచి ఫోన్ కాల్ వచ్చి తన ఐడియాను ఆమోదిస్తున్నట్లు వారు తెలిపారు.
Translate this News: