AP NEWS : బస్సు కండక్టర్పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు!
ఓ బస్సు కండక్టర్పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
/rtv/media/media_files/2025/08/14/conductor-2025-08-14-07-03-32.jpg)
/rtv/media/media_files/2025/05/16/NXym0U6Nxev2iiPQKz2g.jpg)
/rtv/media/media_files/2025/04/07/xcmwRIxXX7NgPrDYG4Yj.jpg)
/rtv/media/media_files/2025/01/13/Yse0uQIm3omBJXiVZw48.jpg)
/rtv/media/media_library/vi/-G4sOvg8sq4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-42-2-jpg.webp)