ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు..ఆరుగురు మృతి!
గోరఖ్‌పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మరణించగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గోరఖ్‌పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 గురు మరణించగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్లీపర్ బస్సులో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం అటూ ఇటూ తిరిగే గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారుల దర్యాప్తులో తేలింది. డ్రైవర్ కి ఆటోమేటిక్ గేర్ మీద అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.
విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు పలు వాహనాలను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
ఇటలీ(Italy) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road acident) జరిగింది. వెనిస్ (venis) నగరం సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తున్న ఓ బస్సు (Bus) అదుపు తప్పి బ్రిడ్జి (Bridge) పై నుంచి కిందకి పడిపోయింది.
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వున్నట్టు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మధురానగర్‌లో జరిగింది. కార్మికనగర్‌కు చెందిన పూజారి మల్లేష్ (49) అనే పండ్ల వ్యాపారి ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఢీకొట్టిన తర్వాత బస్సు ఏకంగా 50మీటర్లు దూసుకుపోయింది. ఆ తర్వాత బస్సు సడన్ బ్రేక్ వేసి అక్కడి నుంచి డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు.
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజీలాల్ లోని మధ్య ప్రావిన్సులో మినీ బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. డిమ్నేట్ నగరంలోని వీక్లీ మార్కెట్ కు ప్రయాణికులతో వెళ్తుండగా బస్సు బోల్తా పడినట్టు అధికారులు తెలిపారు.