అమర్ నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం ఆరుగురి మృతి!
శనివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ముంబై- నాగపూర్ హైవే పై రెండు ట్రావెల్ బస్సులు ఒకదానినొకటి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 గురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bus-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bus-accident-jpg.webp)