Bunny vasu: పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై బన్నీ వాసు సంచలన ట్వీట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గొడవల వల్ల సినీ పరిశ్రమ నలిగిపోతుందని ఇప్పటికైనా అందరూ గ్రహించాలని అన్నారు. డిప్యూటీ సీఎంనే ఇబ్బంది పెట్టామంటే మన మధ్య అండర్స్టాండింగ్ అర్థమవుతుందన్నారు.