బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Hydra Files Cases on Builders | RTV
బిల్డర్ల పై క్రిమినల్ కేసులు | Telangana Police file Criminal Cases against Builders for illegal Encroachments in FTL and Buffer zones | RTV
తెలంగాణ ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా.. సంపదను సృష్టించేవారిలా చూస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిర్మాణ రంగ సంస్థలకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని.. వారికి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.