Buffalo Incident: నా గేదెను రేప్ చేశారు.. రైతు ఆవేదన
AP: తన గేదెను కొందరు దుండగులు రేప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి, మద్యం సేవించి గేదే కాళ్ళని తాడుతో కట్టేసి అత్యాచారం చేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
/rtv/media/media_files/2025/12/29/fotojet-42-2025-12-29-13-48-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/BUFFALO.jpg)