Maharastra: అంబేద్కర్ దీక్షాభూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత
నాగ్‌పూర్‌లోని అంబేద్కర్ దీక్షాభూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ కారణంగా దీక్షాభూమి నిర్మాణం దెబ్బతింటుందని దళిత సంఘాలు దీన్ని అడ్డుకున్నాయి. అంబేద్కర్ దీక్షాభూమి సుందరీకరణలో భాగంగానే.. పనులు ప్రారంభించామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
/rtv/media/media_files/2025/07/21/sex-scandal-2025-07-21-17-41-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T194351.465.jpg)