Buddha Venkanna: వైఎస్ చనిపోతే పార్టీ చేసుకున్న వంశీని పార్టీలో చేర్చుకున్నారు: బుద్ధా వెంకన్న
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీపై విమర్శల దాడికి దిగారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ ను ఇష్టంవచ్చినట్టు తిట్టి ఇప్పుడు పారిపోయాడని అన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీని జగన్ చేర్చుకున్నాడని విమర్శించారు.