Ram Charan : 'RC 16' కోసం భారీ సెట్.. షూటింగ్ అంతా అందులోనే!
'RC 16' మూవీ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేస్తున్నారట. అంతేకాదు సినిమాలో 60 శాతం షూటింగ్ అంతా ఈ సెట్లోనే జరుగనుందట. ఈ సెట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.
'RC 16' మూవీ కోసం ఓ భారీ విలేజ్ సెట్ వేస్తున్నారట. అంతేకాదు సినిమాలో 60 శాతం షూటింగ్ అంతా ఈ సెట్లోనే జరుగనుందట. ఈ సెట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.
ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ మూవీ #RamCharan16 నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్లో రాబోతున్న మూవీలో 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్.