Student suicide : హాస్టల్ గదిలో తల్లితో పాటు నిద్రించిన విద్యార్థి..సడెన్ గా కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి....
కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం గ్రామంలోని గేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. విద్యార్థిని కృష్ణవేణి గేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది
/rtv/media/media_files/2025/11/04/suicide-2025-11-04-17-25-34.jpg)
/rtv/media/media_files/2025/04/19/clUusAmz9RfhZwNzjOgD.jpg)