బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం వచ్చి.. | B.Tech Student Arrested For Selling Drugs | Hyderabad | RTV
ప్రస్తుతం ఇంజినీరింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూహెచ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యంగా ఇంజినీరింగ్ సిలబస్ను మార్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది దీన్ని అమలు చేయనుంది.
బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. అక్కడ 80.56శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 తాజాగా తెలిపింది. ఐటీ, సీఎస్ఈ చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిది.
2020-21 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ తీసుకుని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఎంబిబిఎస్ విద్యార్థులు మరో ఛాన్స్ ఇస్తూ జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ పూర్తి చేయగానే..ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ కోర్సు పేరిట JNTUవచ్చేఏడాది నుంచి ఓ కొత్త ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈకోర్సులో చేరిన విద్యార్థులు 5ఏళ్ల వ్యవధిలో బీటెక్, ఎంఎస్ పూర్తి చేయవచ్చు. అది కూడా అమెరికాలో పట్టా పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చదివిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటుగా బీటెక్ తో బీఈడీ చేసిన అభ్యర్థులందరూ టీచర్లు కావచ్చంటూ వెల్లడించింది. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ 2023లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్స్ సైన్స్ పోస్టులకు వీరు పోటీ పడొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులను జారీ చేశారు.