Balapur Murder Case: బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ప్రశాంత్ ని అతని స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా వద్ద ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితులను పట్టుకునేందుకు డీసీపీ సునీతా రెడ్డి ఓ ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Balapur Murder Case: వీడిన బాలాపూర్ స్టూడెంట్ మర్డర్ మిస్టరీ…నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: