BSNL యూజర్లకు గుడ్‌న్యూస్..!
BSNL త్వరలో యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పనుంది.BSNL 4జీ నెట్‌వర్క్ సేవలను ఆగస్టు నాటికి లాంచ్ చేయనుంది.గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా BSNL సంస్థ 4జీ ప్లాన్స్‌ను సైతం ప్రకటించింది.ఈ మేరకు సంస్థ సోషల్ మీడియా వేదికగా ఈ ప్లాన్స్ వివరాలను వెల్లడించింది.