లైఫ్ స్టైల్ అతిగా బ్రష్ చేస్తే దంతాలకు ప్రమాదమా..? సరిగ్గా బ్రష్ చేసుకోని వారికి డిమెన్షియా, దంతక్షయం వ్యాధి, మెదడులో వాపు, దంతాలలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా బ్రష్ చేయడం వల్ల కూడా దంతాలకు హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Brush : టూత్ బ్రష్ ను ఇలా కవర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..! టూత్ బ్రష్ దంతాలు, నోటి ఆరోగ్యానికి ప్రత్యేక సహకారం అందిస్తుంది. బ్రష్ చేసిన తర్వాత చాలా మంది వాటిని మూసి ఉంచడం చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. కవర్ చేయడం ద్వారా బ్రష్ లోని తేమ, ఆహార కణాల కారణంగా బాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brushing Your Teeth : నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయకుండా టైమ్ వేస్ట్ చేస్తే ఏం అవుతుందో తెలుసా? ఉదయం నిద్రలేవగానే దంతాలకు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యం. పళ్లు తోముకోకపోతే దంతాలు పాడవుతాయి. దంత క్షయం అవుతుంది. అంతేకాదు చెడు శ్వాసతో పాటు మహిళలకు గర్భధారణ సమస్యలు కూడా వస్తాయి. పిల్లలకు కావిటీస్ వచ్చే అవకాశం ఉంది. మీ టీత్ కలర్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. By Trinath 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn