CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈరోజు నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొంటుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని కేసీఆర్ విమర్శించారు.