Telangana News: మంథనిలో బీఆర్ఎస్కు షాక్... చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసినా.. పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి, రౌడీ రాజకీయం చేసేవారికి టికెట్ కేటాయించడం కలిచి వేసిందన్నారు.
/rtv/media/media_files/2025/04/27/shZIIWPVr7I4QDncMU69.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Challa-Narayana-Reddy-resigned-as-primary-member-of-BRS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/MLA-BRS-jpg.webp)