KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్?
పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.