BRS: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బీఆర్ఎస్ సంచలన బుక్లెట్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ ‘కాంగ్రెస్ 420 హామీలు’ పేరుతో బుక్లెట్ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచేందుకే హామీలు ఇచ్చారని పేర్కొంది. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలేది లేదని తెలిపింది.