MLC Kavitha: బీజేపీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం..
బీజేపీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ వేదికపై వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు.