Latest News In TeluguViral Video : మహిళకు జీవన్ రెడ్డి చెంపదెబ్బ.. కాంగ్రెస్ దురహంకారమన్న కేటీఆర్ కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓ మహిళను చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఫైర్ అవుతున్నాయి. అయితే.. తాను ఆప్యాయంగానే కొట్టానంటూ వివరణ ఇచ్చుకున్నారు జీవన్ రెడ్డి. By Nikhil 04 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBreaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ. 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ చేసిన ఆరోపణలపై బత్తిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 504,505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By srinivas 30 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn