BRS Silver Jubilee : వరంగల్ బీఆర్ఎస్ సభపై ఉత్కంఠ.....
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో సభ నిర్వహించాలని భావిస్తోంది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/05/30/Wix6qcQhw0mTJ9e54piL.jpg)
/rtv/media/media_files/2025/04/11/iAiRonSyhQzSDBncv66j.jpg)
/rtv/media/media_files/2024/12/05/rSddIYsbSkfmpxDENyCy.jpg)