Bathukamma Sarees : బజారులో బతుకమ్మ చీరలు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత రైతుబజారులో బతుకమ్మ చీరల కట్టలు కుప్పలు,కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయడం కోసం కేటాయించిన చీరలను జిల్లాలోని తాండూరుతో సహా పలు ప్రాంతాల్లో అధికారులు అందజేయలేదు.
/rtv/media/media_files/2025/08/28/ias-smita-sabharwal-sensational-decision-2025-08-28-21-30-14.jpg)
/rtv/media/media_files/2025/04/14/TEGDtbi6mLf6ZD9GXYnt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rao-1-jpg.webp)