Telangana Election 2023: అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తాం: బండి సంజయ్
కరీంనగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఆస్తులను జప్తు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.