Latest News In Telugu Revanth Reddy: డిపాజిట్లు రాని పార్టీ.. బీసీ సీఎంని ఎలా చేస్తుంది?... రేవంత్ చురకలు! బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికల్లో డిపాజిట్లు రాని పార్టీ.. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుంది? అని బీజేపీపై చురకలు అంటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పే మాటలు ఎవరు నమ్మరని అన్నారు. By V.J Reddy 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn