Britain Royal Family: రాజభవనంలో దొంగలు పడ్డారు!
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ భవనంలో దొంగలు పడ్డారు. ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు అప్పుడప్పుడు సేద తీరే విండ్సర్ క్యాజిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన దొంగలు ఓ ట్రక్కు,బైక్‌ను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/07/06/chinese-embassy-2025-07-06-13-13-30.jpg)
/rtv/media/media_files/2024/11/18/OVHR2PGeLnsmWFa5cN6N.jpg)