Sania Mirza : ఇంకో మూడు సార్లు ప్రెగ్నెంట్ అవుతానేమో కానీ.. ఆ పని మాత్రం కష్టం!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాతృత్వం అనుభవాలను, రిటైర్ కావడానికి గల కారణాల గురించి ఓ పాడ్ కాస్ట్ లో పంచుకున్నారు. గర్భధారణ సమయంలో కంటే తల్లిపాలు ఇస్తున్నప్పుడు తాను ఎక్కువగా అలసిపోయానని సానియా తెలిపింది.