Mammography and Ultrasound: మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ మధ్య తేడా ఏమిటి..?
ఈ రోజుల్లో డిజిటల్ మామోగ్రఫీ కూడా వాడుతున్నారు. మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ రెండూ రొమ్ములలో అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగించే వైద్య పద్ధతులు. రోగులకు రెండు పరీక్షల మధ్య ప్రాథమిక తేడాలు తెలియవు. మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ మధ్య తేడా తెలుసుకోవాల్సింటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.