Breast Milk: శిశువుకు పాలు సరిపోవట్లేదా.. తల్లులు ఈ చిట్కాలు పాటించండి
ప్రసవం తర్వాత మహిళ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు వస్తాయి. డెలివరీ తల్లులకు పాలులేకపోతే పోషకాహారం తీసుకోవాలి. దీని కారణంగా బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు పిల్లలను దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.