Karnataka: షాకింగ్ న్యూస్.. ఆలయంలో భారీ తొక్కిసలాట.. వేల సంఖ్యలో...!
కర్ణాటకలోని చిక్మంగుళూరులో మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి వందలమందికి పైగా కొండ మీద నుంచి జారి పడ్డారు. క్షతగాత్రులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
షేర్ చేయండి
IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు.
షేర్ చేయండి
విజయవాడలో విషాదం..బిల్డింగ్ పై నుంచి పడి చిన్నారి.. | 4 Year Old Child Falls From Hotel Window| RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి