బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా.. అయితే ఆరోగ్యంగా ప్రమాదంలో పడినట్లే!
ఉదయం పూట అల్పాహారంగా సోయా ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, పాల ఉత్పత్తులు, టీతో బిస్కెట్లు వంటివి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉదయం పూట తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందట. వీటికి బదులు బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది.
/rtv/media/media_files/2025/03/13/z21Z8VdrmBqIkXmRSVx0.jpg)
/rtv/media/media_files/2024/10/17/milkandmedicin10.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/eating-bread-with-tea-or-milk-every-morning-stop-immediately.jpg)