Brain Infection: మెదడుపై దాడి చేసే ఇన్ఫెక్షన్లు వర్షాకాలంలో సంభవిస్తాయి.. లక్షణాలు ఇవే!
వర్షాకాలంలో అంటు వ్యాధులతోపాటు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంటాయి. భారీ వర్షాలు, పెరిగిన తేమ బ్యాక్టీరియా, వైరస్లతో సహా వివిధ సూక్ష్మజీవుల పెరిగి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మెదడు ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గాలంటే నీటి వనరులను శుభ్రంగా పెట్టాలి.