Brahmamudi Serial: కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్.. రాజ్ కు ఇక నుండి చుక్కలే..!
బ్రహ్మముడి సీరియల్ లో మొత్తానికి కళ్యాణ్, కావ్య ప్లాన్ సక్సెస్ అవుతుంది. కావ్య ఆఫీస్కు వెళ్లేందుకు అత్త అపర్ణ ఒప్పుకుంటుంది. ఆ నిర్ణయం ఇష్టం లేని ధాన్యలక్ష్మీ మాత్రం రగిలిపోతుంటుంది. కావ్య ఆఫీస్ కు వస్తుందనే వార్త విని భర్త రాజ్ షాక్ అవుతాడు.