Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి.. బిగ్ బాస్ ఫేమ్ మానస్, శ్వేతా నాయుడు దుమ్ములేపేశారు..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. కామన్ ఆడియన్స్ నుంచి సెలెబ్రెటీస్ వరకు అందరు ఈ సాంగ్ పై రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ మానస్, యూట్యూబర్ శ్వేత నాయుడు ఈ పాటకు స్టెప్పులేస్తూ దుమ్ములేపారు.