Brahmamudi Serial: ఇంట్లో రచ్చ చేసిన ధాన్యలక్ష్మీ, అనామిక.. అత్తా, కోడళ్ళకు కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!
కళ్యాణ్ అప్పును కలవడం జీర్ణించుకోలేకపోతున్న అనామిక, ధాన్యలక్ష్మీ ఇంటికి వచ్చి కావ్య పై నిందలు వేయడం మొదలు పెడతారు. కళ్యాణ్ ఇలా మారడానికి కావ్యే కారణమని దూషిస్తారు. దీంతో కళ్యాణ్ వదిన తప్పేమీ లేదని అత్తా, కోడళ్ళకు గడ్డి పెడతాడు. ఇలా సీరియల్ ఆసక్తిగా సాగుతోంది.