Brahmamudi Serial Today Episode: భార్య పై ఈగోతో.. కావ్య (Kavya) వేసిన డిజైన్స్ నచ్చలేదని చెప్తాడు రాజ్. ఇలాంటి డిజైన్స్ ఏ వెదవకైనా నచ్చుతాయా..? అంటూ కావ్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇక్కడ ఒక టెంపరరీ ఎంప్లాయి మాత్రమే అని కావ్యను ఎగతాళి చేస్తాడ. దీంతో భర్తకు కౌంటర్ ఇవ్వాలని భావించిన కావ్య.. ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు.. మా బావ మానేయమని చెప్తే ఇప్పుడే మానేస్తాను. మా బావ ఏం చెబితే అది చేస్తాను అంటూ రాజ్ కుళ్ళుకునేలా మాట్లాడుతుంది. విసిగిపోయిన రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
పూర్తిగా చదవండి..Brahmamudi Serial: అనామిక నిజస్వరూపం బయట పడింది.. అందరి ముందు కళ్యాణ్ కు అవమానం.. అనామికకు రాజ్ వార్నింగ్
ఆఫీస్ లో భర్త కళ్యాణ్ కవితల బండారం గురించి తెలుసుకున్న అనామిక తట్టుకోలేకపోతుంది. అందరి ముందు కళ్యాణ్ ను అవమానిస్తుంది. ఈ విషయంలో కావ్య.. కళ్యాణ్ కు సపోర్ట్ చేయడంతో మరింత రెచ్చిపోతుంది అనామిక . ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: