Brahmamudi Today Episode: భర్త రాజ్ ను శ్వేత ఇంట్లో చూసిన కావ్య గుండె నిండ బాధతో కనీళ్ళు పెట్టుకుంటుంది. భర్త చేసిన పనిని తట్టుకోలేకపోతున్న కావ్య.. అదే ఆలోచనలతో ఒంటరిగా రోడ్డు పై నడుస్తూ ఇంటికి వెళ్తుంది.రాజ్ ఆలోచనలతో పరధ్యానంగా ఇంట్లోకి వెళ్తున్న కావ్యను చిన్న కోడలు అనామిక ఆపేస్తుంది. బాధలో ఉన్న కావ్యను నాకు వంట నేర్పించు అని అడుగుతుంది. కావ్య నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పిన వినకుండా విసిగిస్తుంది. దీంతో కావ్య.. ఒకసారి చెప్తే అర్థం కాదా అని అనామిక పై అరుస్తుంది.
Brahmamudi Today Episode: పరాయి అమ్మాయితో సంబంధం పై భర్తను నిలదీసిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు
భర్త రాజ్ ఇంటికి రాగానే శ్వేతతో ఉన్న సంబంధం గురించి నిలదీస్తుంది కావ్య. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఎప్పటికైనా మనం విడిపోవాల్సిందే అని రాజ్.. కావ్య పై గట్టిగా అరుస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
Translate this News: