Brahmamudi Serial: అపర్ణ దెబ్బకు నోరు మూసుకున్న అనామిక.. బిజినెస్ లో రాజ్ కు ఊహించని ఎదురుదెబ్బ..!
రాజ్ నిర్లక్ష్యం కారణంగా బిజినెస్ లో కోటి రూపాయలు నష్టం రావడంతో అందరి ముందు పంచాయితీ పెడుతుంది ధాన్యలక్ష్మి. దీంతో ధాన్యలక్ష్మి పై ఫుల్ ఫైర్ అవుతుంది అపర్ణ. మరో వైపు బిడ్డను తీసుకొని ఆఫీస్ కు బయలుదేరుతాడు రాజ్. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.