Bones weak: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఎముకలు బలహీనంగా మారాయని అర్థం!
శరీరాన్ని బలోపేతం చేయడంలో ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. వెన్నుముకలో నిరంతర నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. బలహీనమైన ఎముకలకు ఇది సంకేతం కావచ్చు. ఇక కండరాలలో తరచుగా నొప్పి, శరీరం వంగి ఉండటం, లాంటి లక్షణాలు కనిపిస్తే ఎముకలు బలహీనంగా మారాయని అర్థం.