Pregnancy: గర్భధారణ సమయంలో ఎముకల బలహీనత.. కారణాలు ఇవే...
ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది.