ఆంధ్రప్రదేశ్Bommidi Naiker: సాధారణ హోటల్లో భోజనం చేసిన జనసేన ఎమ్మెల్యే .. నెటిజన్ల ప్రశంసలు: వీడియో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సాధారణ హోటల్లో భోజనం చేసి జనాల మనసు గెలుచుకున్నారు. మంగళవారం హైకోర్టుకు వెళ్లే దారిలోని కాకా హోటల్లో సామాన్యుల్లో ఒకడిగా కలిసిపోయి మధ్యాహ్నం లంచ్ చేశారు. వీడియోలు వైరల్ అవుతుండగా నెటిజన్లు నాయకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 25 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn