Breaking : ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపువచ్చింది. ఆ హోటల్ తో పాటు చుట్టు ఉన్న పరిసరాలు కూడా నిత్యం చాలా రద్దీగా ఉంటుండడంతో పోలీసు అధికారులతో పాటు స్థానికుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది.