Delhi : నాలుగు కాదు యాభై స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..తనిఖీలు చేస్తున్న పోలీసులు
నిన్న ఎయిర్ పోర్ట్‌లు..ఇవాళ స్కూల్స్. వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా యాభై స్కూళ్ళల్లో బాంబులు పెట్టారంటూ మెయిల్స్ వచ్చాయి. దీంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.