ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
Maharashtra BJP Minister Claims Eating Fish Make Eyes Sparkle/ ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...!
తాజాగా అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ మూవీ తో అలియా హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా.. నటి గాల్ గాడోట్ కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
ఇది ఒక ట్రాన్స్ జెండర్ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ బిపాషా బసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన టక్కరి దొంగలో నటించి అలరించింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆ తరువాత సినిమాలు చేయలేదు. టక్కరి దొంగ పెద్దగా హిట్ అవ్వకపోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.
తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అక్కర్లేని పేరు. ఝమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చి..టాలీవుడ్ అందినకాడికి అవకాశాలు అందిపుచ్చుకుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఎవరు దొరుకుతారా వారి భరతం పడదామని వెయిట్ చేస్తూంటుంది. అది సల్మాన్ ఖాన్ అయినా..షారూక్ ఖాన్ అయినా ఆమెకు ఎవరైనా ఒకటే. ఛాన్స్ వచ్చిందా..ఏకి పారేశామా? అన్నట్లే ఉంటుంది ఆమె వ్యవహారం