Amitabh Bachchan : అమితాబ్ కు అరుదైన గౌరవం.. దీనానాథ్ పురష్కారం!
అమితాబ్ బచ్చన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. దివంగత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం.. ఆమె తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న 'లతా దీనానాథ్ మంగేష్కర్' పురస్కారంతో బిగ్ బీని సత్కరించనున్నారు. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sai Pallavi: బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
బాలీవుడ్ రామాయణంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తోంది. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసే ఈ అమ్మాయి ఇప్పుడు రామాయనాన్నికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కళ్ళు చెదిరే పారితోషకం తీసుకుంటోందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Deepika Padukone: బీచ్ లో సరదాగా గడుపుతున్న దీపికా.. ఫొటోలు వైరల్!
బాలీవుడ్లో నటీమణి దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.తాజాగా దీపికా తాను బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఒకప్పుడు వీధుల్లో నగలు అమ్మాడు.. ఇప్పుడు దేశంలోనే టాప్ హీరో!
అతడు దేశంలోని అగ్రకథనాయకులలో ఒకడు.జీవితం అంటే తెలిసిన వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతను వీధుల్లో నగలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. రూ.150లకి పని చేసిన అతను ఇప్పుడు సినిమాకు 150కోట్లు తీసుకుంటున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరో చూసేద్దామా!
Heroins Fitness: నాజూగ్గా ఉండాలంటే..లక్షలు ఖర్చు పెట్టాల్సిందే.
సినిమా హీరోయిన్లు అంటే నాజూగ్గా, అందంగా ఉండాల్సిందే. దీని కోసం వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడతారు అంటే అతిశయోక్తి కాదేమో. ఫుడ్, జిమ్ ట్రైనర్లు, సర్జరీలు ఇలా పడని కష్టం అంటూ ఉండదు. హీరోయిన్ల జిమ్ ట్రైనర్ల శాలరీ..సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జీతంతో సమానంగా ఉంటుంది.
Mumbai: సుశాంత్ రాజ్‌పుత్ అపార్ట్మెంట్ కొనుగోలు పై స్పందించిన అదాశర్మ!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అపార్ట్‌మెంట్‌ని అదా శర్మ కొనుగోలు చేశారా? నెలల తరబడి మౌనం వహించిన నటి ఇప్పుడు మౌనం వీడి నిజం చెప్పింది! సుశాంత్ అపార్ట్ మెంట్ కొనుగోలు పై అసలు అదా శర్మ ఏం చెప్పింది?
Bollywood: ఆ నొప్పితో రెండేళ్లు బాధపడ్డా.. ఇక నాకు పెళ్లి అవుతుందో లేదో..నటి సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటి ముంతాజ్ గురించి తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. ఖుషి, అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె సినిమాలనుంచి దూరం అయ్యింది. అయితే అందుకు గల కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వివరాల కోసం ఆర్టికల్ చదివేయండి.